हिन्दी | Epaper
వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

WPL 2026: ముంబయితో మ్యాచ్‌.. టాస్ గెలిచిన ఢిల్లీ

Aanusha
WPL 2026: ముంబయితో మ్యాచ్‌.. టాస్ గెలిచిన ఢిల్లీ

మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్‌లలో ఒకే ఒక్క విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడనున్నాయి.ఒకేఒక విజయంతో అట్టడుగున నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు కచ్చితంగా గెలిస్తేనే రేసులో ఉంటుంది.

Read Also: Viral Video: గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్

కాబట్టి.. జెమీమా రోడ్రిగ్స్ బృందం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతోంది. ముంబై జట్టు ఓపెనర్ జి.కమలిని, సేవల్ని కోల్పోనుంది. గాయం కారణంగా ఈ యువ ఓపెనర్ డబ్ల్యూపీఎల్‌ నుంచి వైదొలిగింది. ఆమె స్థానంలో స్పిన్ సంచలనం వైష్ణవీ శర్మ స్క్వాడ్‌లోకి వచ్చింది. ఢిల్లీతరఫున 16 ఏళ్ల దీయా యాదవ్ ఈ మ్యాచ్‌తో డబ్ల్యూపీఎల్‌లో అరంగేట్రం చేస్తోంది. మంబై ఇండియన్స్ వికెట్ కీపర్‌గా రహిలా ఫిర్దౌస్ జట్టులోకి రాగా.. వైష్ణవీ డెబ్యూట్ క్యాప్ అందుకుంది.

2026 Women's Premier League (cricket) - Wikipedia
WPL 2026: Match against Mumbai… Delhi won the toss

ముంబై ఇండియన్స్ తుది జట్టు: హీలీ మాథ్యూస్, సంజీవన్ సంజన, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కేర్, రహిలా ఫిర్దౌస్(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నికోలా కారీ, అమన్‌జోత్ కౌర్, పూనమ్ ఖెమ్నర్, వైష్ణవీ శర్మ, షబ్నం ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: షఫాలీ వర్మ, లిజెల్లె లీ(వికెట్ కీపర్), లారా వొల్వార్డ్త్, జెమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), దీయా యాదవ్, మరినే కాప్, నిక్కీ ప్రసాద్, లూసీ హామిల్టన్, స్నేహ్ రానా, శ్రీ చరణి, నందిని శర్మ.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870