Indore ODI: కోహ్లీ తాగిన బ్రౌన్ డ్రింక్ వైరల్!

ఇండోర్‌లో(Indore ODI) జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తీసుకున్న ఒక బ్రౌన్ రంగు డ్రింక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చిన్న విరామంలో ఆ పానీయం తాగిన కోహ్లీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ద్రావణం తాగిన వెంటనే అతను ఇచ్చిన ప్రత్యేకమైన ఎక్స్‌ప్రెషన్స్ అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. Read Also: PCB: టీ20 ప్రపంచకప్‌–2026పై బంగ్లాదేశ్‌కు ఐసీసీ తుది గడువు … Continue reading Indore ODI: కోహ్లీ తాగిన బ్రౌన్ డ్రింక్ వైరల్!