(WPL-2026) లో భాగంగా నవీ ముంబయిలో మంగళవారం ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో గుజరాత్ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ముంబయి జట్టు ఒక విజయం, ఒక ఓటమితో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Read also: Republic Day 2026: అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం

తుది జట్లు
గుజరాత్ జెయింట్స్ తుది జట్టు : బేత్ మూనీ(వికెట్ కీపర్), సోఫీ డెవినె, అష్ గార్డ్‌నర్(కెప్టెన్), జార్జియా వరేహం, భారతి ఫుల్‌మాలి, ఆయుషి సోని, కనికా ఆహుజా, కష్వీ గౌతమ్, తనూజ కన్వర్, రాజేశ్వరీ గైక్వాడ్, రేణుకా సింగ్.
ముంబై ఇండియన్స్ తుది జట్టు : హేలీ మాథ్యూస్, జి.కమలిని(వికెట్ కీపర్), అమేలియా కేర్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నొకోలా కారీ, సంజీవన సంజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, పూనమ్ ఖేమ్నర్, షబ్నం ఇస్మాయిల్, త్రివేణి వశిష్ట.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: