Gautami Naik: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త బలం..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ కొత్త సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు తన స్క్వాడ్‌ను మరింత బలపర్చుకుంది. ప్రతిభావంతమైన బ్యాటర్ గౌతమి నాయక్‌ను(Gautami Naik) జట్టులోకి తీసుకోవడం ద్వారా కీలక లోటును పూడ్చుకున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉమెన్స్ మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో ఆమె నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. Read also: Alyssa Healy: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ నవంబర్‌లో జరిగిన ప్లేయర్ వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ గౌతమిని(Gautami Naik) రూ.10 … Continue reading Gautami Naik: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త బలం..