हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Mohammed Siraj: వరల్డ్ కప్‌కు ఎంపికపై సిరాజ్ ఏమన్నాడంటే?

Anusha

టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టులో తన ఎంపిక ఒక కలలా జరిగిందని టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) పంచుకున్నారు. గాయపడిన హర్షిత్ రాణా స్థానంలో సిరాజ్‌ను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.ప్రపంచ కప్‌లో తాను భాగం అవుతానని మహ్మద్ సిరాజ్ కనీసం ఊహించలేదు. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్‌లో అనూహ్యంగా చోటు దక్కించుకున్న అద్భుతంగా రాణించిన సిరాజ్.. తన సెలెక్షన్ వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టాడు.

Read Also: T20 World Cup 2026 : IND vs USA టాప్ ఆర్డర్ ఫ్లాప్, సూర్య పోరాటం!

ఏది రాసిపెడితే అదే జరుగుతుంది

“రెండు రోజుల క్రితం సూర్య భాయ్ నాకు ఫోన్ చేసి, ‘మియా, బ్యాగులు సర్దుకుని వెంటనే ముంబైకి వచ్చేయ్’ అన్నాడు. నేను నమ్మకుండా, ‘భాయ్, జోక్ చేయకు.. ఇది జరిగే పని కాదు’ అని చెప్పాను. కానీ అతను ‘నేను నిజమే చెబుతున్నా, రెడీ అవ్వు’ అని బదులిచ్చాడు” అని సిరాజ్ వివరించాడు.

సూర్య ఫోన్ చేసిన కొద్దిసేపటికే, సెలక్షన్ కమిటీ సభ్యుడు ప్రగ్యాన్ ఓఝా కూడా ఫోన్ చేసి ఇదే విషయం చెప్పడంతో తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని అన్నాడు. “ఫిబ్రవరి 15న రియల్ మాడ్రిడ్ గేమ్ చూసేందుకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను. టికెట్లు కూడా బుక్ అయ్యాయి. కానీ, దేవుడు ఏది రాసిపెడితే అదే జరుగుతుంది” అని సిరాజ్ (Mohammed Siraj) వ్యాఖ్యానించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870