IND vs USA : ఒక్క ఓవర్లో 3 వికెట్లు, భారత్‌కు భారీ షాక్!

IND vs USA : టీ20 వరల్డ్ కప్‌ 2026లో India జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. United States తో జరుగుతున్న మ్యాచ్‌లో పవర్‌ప్లేలో భారత్ కేవలం 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇందులో మూడు వికెట్లు ఒకే ఓవర్లో పడటం మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. అమెరికా బౌలర్ Shadley van Schalkwyk తన రెండో ఓవర్లోనే భారత్‌ను కకావికలం చేశాడు. మొదటి ఓవర్‌లో 8 పరుగులు ఇచ్చినప్పటికీ, రెండో ఓవర్‌లో … Continue reading IND vs USA : ఒక్క ఓవర్లో 3 వికెట్లు, భారత్‌కు భారీ షాక్!