हिन्दी | Epaper

Virat Kohli: అఫ్గాన్ ఆటగాళ్లకు బ్యాట్లు గిఫ్టుగా పంపిన కోహ్లీ

Anusha
Virat Kohli: అఫ్గాన్ ఆటగాళ్లకు బ్యాట్లు గిఫ్టుగా పంపిన కోహ్లీ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్‌కు,2 బ్యాట్లు బహుమతిగా ఇచ్చారు. T20 WCలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్‌ను అభినందిస్తూ వాటిని పంపారు. దీనికి గుర్బాజ్ స్పందించారు. ‘అత్యంత అద్భుత బహుమతికి ధన్యవాదాలు కోహ్లీ భాయ్. మీరు లెజెండ్ మాత్రమే కాదు.. అన్ని తరాలకు స్ఫూర్తిదాయకం’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 2 సార్లు సూపర్ ఓవర్ జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవడం తెలిసిందే.

Read Also: T20 World Cup 2026: నేడే భారత్-పాక్ మ్యాచ్

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

📢 For Advertisement Booking: 98481 12870