ENG vs SCO T20 : స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ విజయం, బాంటన్ ఇన్నింగ్స్ గేమ్ మార్చింది!

ENG vs SCO T20 : పొరుగుదేశం స్కాట్లాండ్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టామ్ బాంటన్ అద్భుత అర్ధశతకంతో (63* నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇటీవల వెస్టిండీస్ చేతిలో ఎదురైన ఓటమి తర్వాత ఈ విజయం ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చింది. 153 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫిల్ సాల్ట్ (2), కెప్టెన్ జోస్ బట్లర్ (3) త్వరగా ఔటయ్యారు. ఈ పరిస్థితుల్లో జాకబ్ బెథెల్ (32)తో … Continue reading ENG vs SCO T20 : స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ విజయం, బాంటన్ ఇన్నింగ్స్ గేమ్ మార్చింది!