हिन्दी | Epaper
బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Telugu news: Venu Swamy: ప్రగతి పవర్‌ లిఫ్టింగ్ విజయం వెనుక పూజలేనా?.. వేణు స్వామి వ్యాఖ్యలు

Tejaswini Y

Praghathi powerlifting: సెలబ్రిటీల జాతకాలపై వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇకపై జాతకాలు చెప్పబోనని ప్రకటించిన ఆయన, తాజాగా నటి ప్రగతి సాధించిన విజయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నటి ప్రగతి పవర్‌లిఫ్టింగ్‌లో సాధించిన విజయానికి తన పూజలే కారణమని ఆయన పేర్కొనడం ఇప్పుడు చర్చకు దారి తీసింది.

Read Also: Lionel Messi: ఒకే వేదికపై మెస్సీ, షారుఖ్ ఖాన్

ఇటీవల టర్కీలో నిర్వహించిన ఏషియన్ ఓపెన్ & మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ (Asian Open & Masters Powerlifting Championship)లో పాల్గొన్న ప్రగతి ఏకంగా నాలుగు పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఆమె ప్రదర్శనకు సినీ పరిశ్రమతో పాటు అభిమానుల నుంచి విస్తృత ప్రశంసలు అందాయి. ఈ నేపథ్యంలో వేణు స్వామి స్పందిస్తూ తన వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు.

Venu Swamy: Is Pooja behind Pragati Powerlifting’s success

ప్రగతి పోటీల్లో విజయం సాధించాలనే ఆకాంక్షతో తనను కలిసి ప్రత్యేక పూజలు చేయించుకున్నారని వేణు స్వామి వెల్లడించారు. ఆ పూజల ఫలితంగానే ఆమె అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన చేసి నాలుగు పతకాలు గెలుచుకున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా ప్రగతి పూజల్లో పాల్గొన్నట్లు కనిపించే వీడియోను కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో, ఈ విషయం ఇప్పుడు సినీ మరియు సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870