हिन्दी | Epaper

Under-19 World Cup: వరల్డ్ కప్ లో విల్ మలాచిక్ సెంచరీ

Anusha
Under-19 World Cup: వరల్డ్ కప్ లో విల్ మలాచిక్ సెంచరీ

అండర్-19 ప్రపంచ కప్‌ (Under-19 World Cup) లో ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ విల్ మలాచిక్, 51 బంతుల్లోనే 102 పరుగులు చేసి, అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో అతను పాకిస్తాన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ 63 బంతుల్లో చేసిన రికార్డును అధిగమించాడు. సమీర్ మిన్హాస్ 41 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లో సెంచరీలు చేసి ఈ జాబితాలో ఉన్నారు.

Read Also: T20 World Cup 2026: టోర్నీపై రూమర్లు.. PCB క్లారిటీ

మలాచిక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు

విల్ మలాచిక్ సెంచరీతో ఆస్ట్రేలియా 125 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో జపాన్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జపాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, ఆస్ట్రేలియా 29.2 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని 51 బంతుల్లో నమోదు చేసినందుకు విల్ మలాచిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

📢 For Advertisement Booking: 98481 12870