Litton Das: T20 వరల్డ్‌కప్‌పై సందేహాలు.. బంగ్లా కెప్టెన్ ఏమన్నారంటే?

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ విషయంపై ఆ జట్టు కెప్టెన్ లిటన్ దాస్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి. ప్రపంచకప్‌కు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉన్నా, బంగ్లాదేశ్ భాగస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతా కారణాలను చూపిస్తూ తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఐసీసీని కోరింది. Read Also: IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం … Continue reading Litton Das: T20 వరల్డ్‌కప్‌పై సందేహాలు.. బంగ్లా కెప్టెన్ ఏమన్నారంటే?