हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

T20 World Cup 2026: టోర్నీపై రూమర్లు.. PCB క్లారిటీ

Anusha
T20 World Cup 2026: టోర్నీపై రూమర్లు.. PCB క్లారిటీ

2026 టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2026) పై నెలకొన్న అనిశ్చితి పై, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టత ఇచ్చింది. టోర్నమెంట్‌ను పాకిస్థాన్ బహిష్కరిస్తుందనే ఊహాగానాలకు చెక్ పెడుతూ, తమకు ప్రపంచకప్ నుంచి వైదొలిగే ఆలోచనే లేదని, బోర్డు స్పష్టం చేసింది..బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా తమ గ్రూప్ దశ మ్యాచ్‌లను భారతదేశంలో ఆడటానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది.

Read Also: Litton Das: T20 వరల్డ్‌కప్‌పై సందేహాలు.. బంగ్లా కెప్టెన్ ఏమన్నారంటే?

T20 World Cup 2026: Rumors about the tournament.. PCB clarity
T20 World Cup 2026: Rumors about the tournament.. PCB clarity

బంగ్లాదేశ్ తమ నిర్ణయాన్ని ఐసీసీకి ఇవాళ తెలియచేయాల్సిఉంది

బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే ఐసీసీ భారత వేదికల వద్ద ముప్పు తక్కువగా ఉందని తేల్చింది. బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగితే, పాయింట్ల నష్టం, ఆర్థిక జరిమానా వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జనవరి (ఈరోజు) 21 సాయంత్రం 6.30 గంటలలోపు బంగ్లాదేశ్ తమ నిర్ణయాన్ని ఐసీసీకి తెలియజేయాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870