IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

మార్చి నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం (IPL 2026) గూగుల్‌తో బోర్డు ఒక బ్లాక్‌బస్టర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, గూగుల్ జెమిని రాబోయే మూడు ఐపీఎల్ సీజన్ల పాటు లీగ్‌కు ఏఐ స్పాన్సర్‌గా ఉండనుంది. ఈ ఒప్పందం విలువ రూ. 270 కోట్లు, అంటే ఏడాదికి రూ. 90 కోట్లు. టీ20 ప్రపంచకప్ మార్చి 8న ముగిసిన తర్వాత ఐపీఎల్ హంగామా మొదలవుతుంది. Read Also: IND vs NZ: … Continue reading IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం