हिन्दी | Epaper

T20 World Cup 2026: BCB ఫిర్యాదును తిరస్కరించిన ICC DRC

Anusha
T20 World Cup 2026: BCB ఫిర్యాదును తిరస్కరించిన ICC DRC

భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌పై వివాదం మరింత ముదిరింది. భారత్‌లో T20 వరల్డ్ కప్‌ (T20 World Cup 2026) ఆడేది లేదని ఇప్పటికే స్పష్టంగా చెప్పిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB). నిన్న ICC వివాద పరిష్కార కమిటీ (Dispute Resolution Committee – DRC)ని ఆశ్రయించిన BCB, భారత్‌లోనే మ్యాచ్‌లు ఆడాల్సిందే అన్న ICC నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అయితే ఈ విషయంలో DRC తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. అయితే నిబంధనల ప్రకారం ICC నిర్ణయంలో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని DRC చెప్పింది.

Read Also: Team India: పాక్ రికార్డును బద్దలుకొట్టిన భారత్

 T20 World Cup 2026: ICC DRC rejects BCB's complaint
T20 World Cup 2026: ICC DRC rejects BCB’s complaint

స్కాట్లాండ్‌ను ఎంపిక చేయడంపై ఇవాళ నిర్ణయం తీసుకోనుంది

ఐసీసీ రాజ్యాంగం ప్రకారం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఈ కమిటీకి లేదు. అంటే బంగ్లాదేశ్ చేసిన అప్పీల్‌ను ఈ కమిటీ విచారణకు కూడా స్వీకరించదు. ఒకవేళ ఇక్కడ చుక్కెదురైతే స్విట్జర్లాండ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‎కు వెళ్లాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.

కానీ అప్పటికే సమయం మించిపోతుండటంతో ఐసీసీ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది.అటు BCB మంకు పట్టు వీడని నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేయడంపై ఇవాళ ICC తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్సుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల బహుమతి

ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల బహుమతి

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం!

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం!

ఇరాన్‌ యుద్ధంతో పాక్‌లో తీవ్ర సంక్షోభంతో విలవిలా

ఇరాన్‌ యుద్ధంతో పాక్‌లో తీవ్ర సంక్షోభంతో విలవిలా

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

📢 For Advertisement Booking: 98481 12870