IND vs NZ 2nd T20: కివీస్ ఓటమిపై మిచెల్ సాంట్నర్ ఏమన్నారంటే?
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20 (IND vs NZ 2nd T20) మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కివీస్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణయించిన 209 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి సిరీస్‌పై పట్టుబిగించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన న్యూజిలాండ్ కెప్టెన్ … Continue reading IND vs NZ 2nd T20: కివీస్ ఓటమిపై మిచెల్ సాంట్నర్ ఏమన్నారంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed