हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 WC 2026: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ స్టోయినిస్ అరుదైన రికార్డు

Aanusha
T20 WC 2026: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ స్టోయినిస్ అరుదైన రికార్డు

టీ20 ప్రపంచకప్‌ 2026 (T20 WC 2026) లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే సంచలన విజయం నమోదైంది.. పసికూన జింబాబ్వే అద్వితీయమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. గ్రూప్-బీలో భాగంగా కొలంబో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. అయితే, మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ అంతర్జాతీయ టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున 50 వికెట్లు, 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

Read Also: Mohammad Amir: అభిషేక్ శర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

జింబాబ్వే నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ చేధించలేకపోయింది. 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాట్ రేన్‌షా(44 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65), గ్లేన్ మ్యాక్స్‌వెల్(31) మినహా బ్యాటర్లంతా విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బాని(4/17) నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు.

T20 WC 2026: Australia all-rounder Stoinis sets rare record
T20 WC 2026: Australia all-rounder Stoinis sets rare record

సూపర్-8 లో జింబాబ్వే

టీ20 ప్రపంచకప్ చరిత్రలో జింబాబ్వే చేతిలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు ఇది రెండోసారి. అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007 టోర్నీలోనూ ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది. తాజా ఓటమితో జింబాబ్వే సూపర్-8 అవకాశాలను మెరుగుపర్చుకోగా.. ఆసీస్ సంక్లిష్టంగా మార్చుకుంది. ప్రస్తుతం గ్రూప్‌-బీలో శ్రీలంక, జింబాబ్వే రెండేసి విజయాలతో టాప్-2లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడి మూడో స్థానంలో కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870