T20 World Cup 2026: ఆసీస్‌పై జింబాబ్వే విజయం

టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup 2026) లో ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియాను జింబాబ్వే జట్టు 23 పరుగుల తేడాతో ఓడించి సంచలన విజయం నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జింబాబ్వే 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. … Continue reading T20 World Cup 2026: ఆసీస్‌పై జింబాబ్వే విజయం