हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: స్పిన్నర్లు ధోనిని కట్టడి చేస్తున్నారు: శ్రీకాంత్

Anusha
IPL 2025: స్పిన్నర్లు ధోనిని కట్టడి చేస్తున్నారు: శ్రీకాంత్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అత్యంత పెద్ద వయస్కుడిగా ఉన్నాడు. 43 ఏళ్ల వయస్సులో కూడా ధోని సీఎస్కే తరఫున ఆడుతున్నాడు. అయితే ధోని ప్రదర్శన ఇప్పుడు అంత బాగా లేదు. ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలా నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో సీఎస్కే13 మ్యాచ్‌లు ఆడి 10 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ధోని ఆటతీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 17 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్(Chris Srikanth) ధోని ప్రదర్శనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి రిటైర్మెంట్ తీసుకోవాలని సలహా ఇచ్చాడు.రాజస్థాన్ రాయల్స్ చేతిలో సీఎస్కే 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీని తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌లో మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ మాట్లాడుతూ “ధోని వయస్సు కూడా పెరుగుతోంది. ఆయన నుంచి ఎక్కువ ఆశించకూడదు. కానీ అదే సమయంలో ధోని పదే పదే వచ్చి ఆటను పాడు చేయకూడదు. మీరు చేయలేకపోతే దీన్ని చేయలేమని చెప్పి వెళ్లిపోండి. ఇది ధోని మాత్రమే తీసుకోగల నిర్ణయం. ధోని ఆడటం కొనసాగిస్తాడా, కొనసాగిస్తే ఏ పాత్రలో కెప్టెన్, వికెట్ కీపర్ లేదా ఫినిషర్ రాణించాలి.” అంటూ సలహా ఇచ్చాడు.నిజం చెప్పాలంటే ధోనిలో చురుకుదనం తగ్గిపోయిందని క్రిస్ శ్రీకాంత్(కృష్ణమాచారి శ్రీకాంత్) అన్నాడు. ధోని మోకాలు బలహీనపడి ఉండవచ్చని, అతని ఫిట్‌నెస్, రిఫ్లెక్స్ స్థాయిలు ప్రతిదీ ఖచ్చితంగా తగ్గుతుందని పేర్కొన్నాడు. రాజస్థాన్ జట్టుపై సీఎస్కే టాపార్డర్ విఫలమైందని ధోని తాను గతంలో ఆడినట్లుగా ఆడలేకపోతున్నాడని చెప్పుకొచ్చాడు. స్పిన్నర్లు ధోనిని కట్టడి చేస్తున్నారని గతంలో ధోని స్పిన్నర్ల బంతులను స్టాండ్స్ లోకి తరలించేవాడని నిజం చెప్పాలంటే ధోని కష్టపడుతున్నాడని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.

 IPL 2025: స్పిన్నర్లు ధోనిని కట్టడి చేస్తున్నారు: శ్రీకాంత్
IPL 2025: స్పిన్నర్లు ధోనిని కట్టడి చేస్తున్నారు: శ్రీకాంత్

విజయం

ఈ సీజన్ ప్రారంభంలో సీఎస్కే కెప్టెన్సీ రుతురాజ్ గైక్వాడ్ చేతిలో ఉంది. ఆ తర్వాత గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.అనంతరం ధోనిని మళ్లీ కెప్టెన్‌గా నియమించారు. సీఎస్కే ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. కానీ ఆ తర్వాత జట్టు పరాజయం పాలవుతూనే ఉంది. బ్యాటింగ్‌లో సీఎస్కే అత్యంత నిరాశపరిచింది. ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిన సీఎస్కే కేవలం 3 మ్యాచ్‌‌ల్లో మాత్రమే గెలిచింది. ఇప్పుడు సీఎస్కే చివరి లీగ్ మ్యాచ్ మే 25న గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరగనుంది.

Read Also: IPL 2025: బెంగళూరు నుండి లక్నోకి మార్చిన ఐపీఎల్-18 కారణాలేంటి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

📢 For Advertisement Booking: 98481 12870