భారత్, న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా సొంత గడ్డపై 2-1 తేడాతో పరాజయం పాలవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఓటమిపై అభిమానులతో పాటు క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (Ricky Ponting) భారత జట్టు ప్రదర్శనపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: IND vs NZ: టీమిండియా ఘన విజయం

చెత్త ప్రదర్శన వల్లే ఓటమి
ఇది చెత్త ప్రదర్శన వల్లే జరిగిందని, ఐపీఎల్ ఆధారంగా గౌతమ్ గంభీర్‌కు హెడ్ కోచ్ పదవి ఇవ్వడం, ఆటగాళ్ల ఎంపిక సరికాదని బీసీసీఐని తప్పుబట్టారు. టీం మేనేజ్‌మెంట్, సెలక్షన్ వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయని పాంటింగ్ (Ricky Ponting) అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: