हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Prasidh Krishna: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా నా వల్లే ఓడిపోయింది: ప్రసిధ్

Anusha
Prasidh Krishna: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా నా వల్లే ఓడిపోయింది: ప్రసిధ్

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదిక (Leeds venue) గా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. భారత బౌలింగ్ దళం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన ప్రదర్శనలో తీవ్రంగా విఫలమయ్యాడు.ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమికి తానే ప్రధాన కారణమని స్టార్ పేసర్ ప్రసిధ్ కృష్ణ అన్నాడు. అంచనాలకు తగ్గట్లు తాను బౌలింగ్ చేయలేకపోయానని తన తప్పిదాన్ని అంగీకరించాడు.ఈ మ్యాచ్‌లో ప్రసిధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 220 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసాడు. ఓవైపు బుమ్రా (Bumrah) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా మరోవైపు ప్రసిధ్ కృష్ణ ధారళంగా పరుగులిచ్చాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 371 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.

రెండో ఇన్నింగ్స్‌ వచ్చేసరికి పిచ్ నెమ్మదించడంతో

తాజాగా తన ప్రదర్శనపై మాట్లాడిన ప్రసిధ్ కృష్ణ లోపాలను సరిదిద్దుకొని మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.తొలి ఇన్నింగ్స్‌లో నేను ఆశించిన రీతిలో బౌలింగ్ చేయలేదు. రెండో ఇన్నింగ్స్‌ (Second Innings) వచ్చేసరికి పిచ్ నెమ్మదించడంతో నా బౌలింగ్ కాస్త మెరుగైంది. ఖచ్చితంగా నేను అనుకున్న విధంగా సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయాను. పిచ్‌ను అర్థం చేసుకోవడం విఫలమయ్యాను. ప్రొఫెషనల్ ఆటగాడిగా నా లోపాలను అధిగమించే ప్రయత్నం చేస్తాను. ఈ విషయంలో పూర్తి బాధ్యత తీసుకుంటాను.

Prasidh Krishna: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా నా వల్లే  ఓడిపోయింది: ప్రసిధ్
Prasidh Krishna:

బౌండరీలు ఇవ్వాలనుకోను

భవిష్యత్తు లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాను. ప్రతీ ఓవర్‌నూ మెయిడిన్ చేయాలనుకుంటా. బౌండరీలు ఇవ్వాలనుకోను. తొలి టెస్ట్‌లో ఔట్ ఫీల్డ్ వేగంగా ఉంది. నిజం చెప్పాలంటే, నేను బౌలింగ్ చేసిన లైన్ అండ్ లెంగ్త్ చాలా సార్లు పర్ఫెక్ట్‌గా లేదు. దాంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు రాబట్టారు. కొన్నిసార్లు బంతి బ్యాట్ ఎడ్జ్‌లకు తాకి బౌండరీలకు వెళ్లాయి. తొలి టెస్ట్‌లో నేను దారుణంగా విఫలమయ్యాను.’అని ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna) చెప్పుకొచ్చాడు.ఒక యువ బౌలర్ బాధ్యత తీసుకోవడం, తన తప్పిదాలను ఒప్పుకోవడం అరుదైన విషయం. ప్రసిద్ధ్ కృష్ణ తన లోపాలను గుర్తించి మెరుగుపడే దిశగా ప్రయత్నిస్తే, భారత్‌కు అద్భుతమైన ఫాస్ట్ బౌలర్‌గా మారే అవకాశముంది. తొలి మ్యాచ్ ఓటమిని పాఠంగా తీసుకుని ముందుకెళ్లే సమయంలో, జట్టు మద్దతు అతనికి దిక్సూచి కావాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

Read Also: Yash Dayal : ఆర్సీబీ పేసర్ యశ్ దయాళ్‌పై యువతి ఫిర్యాదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870