జనవరి 11 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి..ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్ తిరిగి చోటు దక్కించుకోగా, మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. గిల్ కెప్టెన్సీ వహించనున్న ఈ జట్టులో రోహిత్, కోహ్లి, రాహుల్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్, పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, జైస్వాల్ కూడా ఉన్నారు.
Read also: Hardik Pandya: విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ విధ్వంసం

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: