➖ స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధి పనులపై నెల్లూరు (Nellore) లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఆనం
Read Also: Nellore: క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరూ కృషి చేయండి: డాక్టర్ వి . సుజాత
➖ సమావేశానికి హాజరైన క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, ఇంజనీర్లు, ఆత్మకూరు మున్సిపల్ అధికారులు

➖ ఇప్పటికే ఉన్న భవనాలను పూర్తి చేయుటకు, క్రీడా ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు, గ్రౌండ్ లెవెలింగ్ మొదలైన అభివృద్ధి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించిన మంత్రి
➖ స్టేడియం లోపల క్రీడా భవనాలు, క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ కోర్టుల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు తయారుచేయాలని సూచించిన మంత్రి
➖ అత్యాధునిక వసతి సౌకర్యాలు, క్రీడలకు అనువైన ఆహ్లాదకర వాతావరణం ఉండేటట్లు ఆత్మకూరు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి : మంత్రి ఆనం
➖ తొలివిడతగా మంజూరైన నిధులతో ప్రాధాన్యత క్రమంలో క్రీడా ప్రాంగణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి… మరిన్ని నిధులు మంజూరుకు కృషి చేస్తాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: