WPL 2026: ముంబయితో మ్యాచ్‌.. టాస్ గెలిచిన ఢిల్లీ

మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్‌లలో ఒకే ఒక్క విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడనున్నాయి.ఒకేఒక విజయంతో అట్టడుగున నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు కచ్చితంగా … Continue reading WPL 2026: ముంబయితో మ్యాచ్‌.. టాస్ గెలిచిన ఢిల్లీ