టీమిండియా దిగ్గజ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి టెస్టు క్రికెట్ ఆడాలని ఆకాంక్షిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ‘దేవుడు వరం ప్రసాదిస్తే, కోహ్లీ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని టెస్టు క్రికెట్ ఆడేలా చేయమని కోరుకుంటాను అని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh) తెలిపారు. 1.5 బిలియన్ల జనాభా ఉన్న దేశానికి ఇంతకంటే ఆనందాన్ని ఏదీ ఇవ్వదని! కోహ్లీ ఫిట్‌నెస్ 20 ఏళ్ల యువకుడిలా ఉంది అంటూ పేర్కొన్నారు.
Read Also: IND vs SL: నేడు నాలుగో టీ20
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: