Rishabh Pant: వన్డే సిరీస్‌కు పంత్ దూరం?
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్ నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను (Rishabh Pant) తప్పించనున్నట్లు సమాచారం. 2025–26 సీజన్‌లో టీమ్ ఇండియా ఆడబోయే ఆఖరి హోమ్ సిరీస్ కోసం ఫామ్, జట్టు సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. రిషబ్ పంత్ (Rishabh Pant)స్థానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. Read Also: Mahbub Ali Zaki: ఢాకా క్యాపిటల్స్ … Continue reading Rishabh Pant: వన్డే సిరీస్‌కు పంత్ దూరం?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed