हिन्दी | Epaper
25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ

Michael Vaughan: సెమీస్‌లో ఇంగ్లాండ్‌దే విజయం: మాజీ కెప్టెన్

Anusha
Michael Vaughan: సెమీస్‌లో ఇంగ్లాండ్‌దే విజయం: మాజీ కెప్టెన్

Michael Vaughan: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ పోరుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ మాజీ ఆటగాళ్ల విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మరోసారి భారత్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గురువారం జరిగే రెండో సెమీఫైనల్‌లో భారత్ కంటే ఇంగ్లాండ్ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.

Read Also: SA vs NZ: నేడే తొలి సెమీఫైనల్.. సౌతాఫ్రికా vs న్యూజిలాండ్ సమరం

స్పిన్ అటాక్‌లో ఇంగ్లాండే టాప్.. భారత్ వెనకబడి ఉందన్న వాన్

భారత జట్టు కంటే ఇంగ్లాండ్ వద్దే మెరుగైన స్పిన్ విభాగం ఉందని మైఖేల్ వాన్ విశ్లేషించారు. ఆదిల్ రషీద్, లియామ్ డాసన్, విల్ జాక్స్ ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేశారని కొనియాడారు. భారత స్పిన్ వనరుల గురించి మాట్లాడుతూ.. ఎక్స్-ఫ్యాక్టర్‌గా భావిస్తున్న వరుణ్ చక్రవర్తిని ప్రత్యర్థి బ్యాటర్లు చాలా సులువుగా ఎదుర్కొంటున్నారని, ఫీల్డింగ్‌లోనూ భారత్ వెనకబడి ఉందని విమర్శించారు.

Michael Vaughan: England will win in the semis

సెమీస్ పోరులో హ్యాట్రిక్ రికార్డు:
అయితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్లో తలపడటం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. 2022లో ఇంగ్లాండ్ గెలవగా.. 2024లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు 2026లో ‘డిసైడర్’ లాంటి ఈ మ్యాచ్ ముంబైలో జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ స్వదేశీ గడ్డపై చెలరేగాలని పట్టుదలతో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి

ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి

పీఎం కిసాన్ లిస్ట్ నుంచి 7 మిలియన్ల పేర్లు తొలగింపు

పీఎం కిసాన్ లిస్ట్ నుంచి 7 మిలియన్ల పేర్లు తొలగింపు

విజేతలకు కాసుల వర్షం.. ప్రైజ్ మనీ  ఎంతో తెలుసా?

విజేతలకు కాసుల వర్షం.. ప్రైజ్ మనీ  ఎంతో తెలుసా?

ఆగని మరణ మృదంగం.. మృతుల సంఖ్య 25కు పెంపు!

ఆగని మరణ మృదంగం.. మృతుల సంఖ్య 25కు పెంపు!

నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో కోట్లు దండుకున్న దంపతులు

నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో కోట్లు దండుకున్న దంపతులు

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి?

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి?

టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా

టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా

లిఫ్ట్‌లో ప్రమాదం.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్య‌క్తి
3:08

లిఫ్ట్‌లో ప్రమాదం.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్య‌క్తి

ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు?

ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు?

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత
1:50

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత

గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
0:18

గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

📢 For Advertisement Booking: 98481 12870