हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: KL Rahul: కాంతార చాఫ్ట‌ర్ 1 పై కేఎల్ రాహుల్ ప్ర‌శంస‌లు

Anusha
Latest News: KL Rahul: కాంతార చాఫ్ట‌ర్ 1 పై కేఎల్ రాహుల్ ప్ర‌శంస‌లు

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ( KL Rahul) ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా సౌతిండియాలో సంచలనంగా నిలిచిన చిత్రం కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1) గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Aman Sehrawat: రెజ్లర్ అమన్ సెహ్రావత్ పై ఏడాది నిషేధం.. కారణం ఏంటంటే?

రాహుల్‌ చెప్పిన మాటల్లో ఈ సినిమాపై ఆయనకు ఉన్న అభిమానాన్ని స్పష్టంగా గమనించవచ్చు. ఈ చిత్రం తనను పూర్తిగా ఆకట్టుకుందని, ఆ అనుభూతి నుంచి బయటకు రావడం కష్టంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు.

రిషభ్ శెట్టి (Rishabh Shetty) ఈ చిత్రంలో చూపించిన డైరెక్షన్ అద్భుతం.’కాంతార చాప్టర్ 1 మూవీ చూశాను. మరోసారి రిషభ్ శెట్టి తన నటనతో మ్యాజిక్ చేశారు. ఆయన నటన నాకు పిచ్చెక్కించింది. మంగళూరు ప్రజల నమ్మకాన్ని తెరపై అద్భుతంగా చూపించారు.’అని కేఎల్ రాహుల్ తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు.

టీమ్‌కు ఇది విన్నింగ్ మూమెంట్

ఈ పోస్ట్‌పై కాంతార మూవీ టీమ్ స్పందించింది. కేఎల్ రాహుల్ పోస్ట్ చూశాక గర్వంగా ఉందని, తమ టీమ్‌కు ఇది విన్నింగ్ మూమెంట్ అని పేర్కొంది. తమ సినిమా చూసి ప్రశంసించిన కేఎల్ రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపింది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో (IPL 2025 season) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాన్ని అందించిన అనంతరం కేఎల్ రాహుల్ (KL Rahul) కాంతార స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు. బ్యాట్‌తో సర్కిల్ గీసి.. నేలపై కొట్టి.. ఇది నా అడ్డా అంటూ సంబరాలు చేసుకున్నాడు.

కాంతార స్టైల్‌ను ఎంచుకున్నానని

అయితే తన హోమ్ గ్రౌండ్ అని చెప్పడానికి రాహుల్ ఇలా చేశాడని అంతా అనుకున్నారు. కానీ మ్యాచ్ అనంతరం కాంతార సినిమాలోని సీన్‌ను తన సంబరాల కోసం వాడుకున్నానని తెలిపాడు. చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) లో తాను క్రికెటర్‌గా పెరిగానని,

ఈ మైదానంతో తనకున్న అనుబంధాన్ని తెలియజేయడానికే కాంతార స్టైల్‌ను ఎంచుకున్నానని రాహుల్ వివరణ ఇచ్చాడు.రాహుల్ కాంతార స్టైల్‌కు గట్టిగా బదులివ్వాలని కోహ్లీ (Kohli) భావించాడు. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ (RCB) ని గెలిపించిన అనంతరం రాహుల్ తరహాలోనే సంబరాలు చేసుకోవాలనుకున్నాడు.

కానీ అతను విజయం ముంగిట ఔటయ్యాడు. దాంతో కోహ్లీ కాంతార సంబరాలను అభిమానులు చూడలేకపోయారు. ఆ మ్యాచ్ అనంతరం తాను చేయాలనుకున్న సెలెబ్రేషన్స్ గురించి కోహ్లీ.. రాహుల్‌కు వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

📢 For Advertisement Booking: 98481 12870