हिन्दी | Epaper

Ireland Vs Oman: కొలంబోలో ఐర్లాండ్ చేతిలో ఒమన్ ఘోర పరాజయం

Pooja
Ireland Vs Oman: కొలంబోలో ఐర్లాండ్ చేతిలో ఒమన్ ఘోర పరాజయం

కొలంబో వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు ఒమన్‌పై(Ireland Vs Oman) భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోర్ నమోదు చేసి ప్రత్యర్థికి 236 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

Read Also:IND vs PAK T20WC: రేపు ‘మహా’ సంగ్రామం

Ireland Vs Oman
Ireland Vs Oman

లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ జట్టు ప్రారంభంలో ఓపెనర్లు కలీమ్, మిర్జా(Ireland Vs Oman) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కలీమ్ అర్ధశతకం సాధించగా, మిర్జా 46 పరుగులతో జట్టుకు ఆధారం అయ్యాడు. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. వరుసగా వికెట్లు పడిపోవడంతో ఒమన్ 18 ఓవర్లలోనే 139 పరుగులకు ఆలౌట్ అయింది. ఐర్లాండ్ బౌలర్లలో లిటిల్ అత్యుత్తమంగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీశారు. అతడి స్పెల్‌తో ఒమన్ బ్యాటింగ్ క్రమంగా కూలిపోయింది.

ఇంతకుముందు ఐర్లాండ్ కెప్టెన్ టక్కర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లోనే 94 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా ఐర్లాండ్ వైపుకు తిప్పాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన టక్కర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఐర్లాండ్ జట్టు పాయింట్స్ టేబుల్‌లో బలమైన స్థానం సంపాదించగా, ఒమన్ జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. తదుపరి మ్యాచ్‌ల్లో ఒమన్ రీబౌండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

అహ్మదాబాద్‌లో టికెట్ల బ్లాక్ దందా.. ఇద్దరు అరెస్ట్!

అహ్మదాబాద్‌లో టికెట్ల బ్లాక్ దందా.. ఇద్దరు అరెస్ట్!

టీమిండియానే ఫేవరెట్.. కానీ! ట్రోఫీ గెలుస్తుందని గ్యారెంటీ లేదు

టీమిండియానే ఫేవరెట్.. కానీ! ట్రోఫీ గెలుస్తుందని గ్యారెంటీ లేదు

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

నేడే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

నేడే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

వరుణ్‌పై ఆందోళన వద్దు, అతడు వరల్డ్ నంబర్ 1: సూర్య

వరుణ్‌పై ఆందోళన వద్దు, అతడు వరల్డ్ నంబర్ 1: సూర్య

ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రత్యేకమైన అనుభూతి

ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రత్యేకమైన అనుభూతి

ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు

ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు

ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్ హోటల్ రేట్లకు రెక్కలు

ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్ హోటల్ రేట్లకు రెక్కలు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

📢 For Advertisement Booking: 98481 12870