Ind vs Pak colombo : టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ కీలక పోరు కొలంబోలో
Ind vs Pak colombo : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు కొలంబోకు చేరుకుంది. ఆదివారం శ్రీలంకలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఈ హై-వోల్టేజ్ పోరు కోసం ఆటగాళ్లు శుక్రవారం ఢిల్లీ నుంచి బయల్దేరి శ్రీలంకకు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గ్రూప్ ‘ఏ’లో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం … Continue reading Ind vs Pak colombo : టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ కీలక పోరు కొలంబోలో
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed