हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Travis Head: రోహిత్ శర్మను చూసి ప్రేరణ పొందాను:ట్రావిస్ హెడ్

Anusha
Travis Head: రోహిత్ శర్మను చూసి ప్రేరణ పొందాను:ట్రావిస్ హెడ్

ఐపీఎల్ 2025 సీజన్‌లో గురువారం సొంత వేదికపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)నూ చిత్తు చేసింది ముంబై ఇండియన్స్.వాంఖడేలో జరిగిన పోరులో హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. మొదట బౌలర్లు సమిష్టిగా రాణించి సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగా బ్యాటర్లు వేగంగా ఆడి ఆ జట్టును గెలిపించారు. స్వల్ప లక్ష్యాన్ని ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్‌ జాక్స్‌ (26 బంతుల్లో 36, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రికెల్టన్‌ (23 బంతుల్లో 31, 5 ఫోర్లు) రాణించారు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 20 ఓవర్లలో 162/5కే పరిమితమైంది. అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 40, 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా క్లాసెన్‌ (38) ఫర్వాలేదనిపించాడు. జాక్స్‌ (2/14)తో పాటు ఎంఐ పేసర్లు హైదరాబాద్‌ను కట్టడిచేశారు. విల్‌ జాక్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.

హిట్ మ్యాన్‌

ఎస్ఆర్‌హెచ్‌ విధ్వంసకర ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ముంబ‌యి ఇండియ‌న్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శ‌ర్మ‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) విధ్వంసకర ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ కీలక కామెంట్స్ చేశాడు. హిట్ మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ ను చూసి ఎంతో నేర్చుకున్నట్లు వెల్లడించాడు.”రోహిత్ శర్మను చూసి ప్రేరణ పొందాను. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను. అతడితో ఎక్కువ స‌మ‌యం గడపలేకపోయాను. కానీ నిజంగా అత‌డు ఆడిన విధానం, అతడి చర్యలు చూసి చాలా నేర్చుకున్నాను. అత‌డి ఆట‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తాను. గత రెండేళ్లుగా కెప్టెన్‌గా టీమిండియాను అతడు న‌డిపిసోతున్న అద్భుతం. ఓపెనింగ్ బ్యాటర్‌గా అత్యంత ఆత్మవిశ్వాసంతో, ఆటను దూకుడుగా ఆడుతూ, జట్టును ముందుండి నడిపిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు” అని ట్రావిస్ హెడ్ పేర్కొన్నాడు.

  
Travis Head: రోహిత్ శర్మను చూసి ప్రేరణ పొందాను:ట్రావిస్ హెడ్

ట్రావిస్ హెడ్

2025 సీజ‌న్‌లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) రెండు జ‌ట్లు కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముంబ‌యి జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లలో రెండు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైద‌రాబాద్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. అయితే, వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మైన ఇరు జ‌ట్లు తాము ఆడిన త‌మ ఆఖ‌రి (ఆరో) మ్యాచ్‌ల‌ను విజ‌యాల‌తోనే ముగించాయి.ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ కూడా ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఆడిన ఐదు మ్యాచుల్లో 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడు తన బ్యాటను ఝళిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి తర్వాత ఆడబోయే మ్యాచుల్లోనైనా హిట్ మ్యాన్ రాణిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక ట్రావిస్ హెడ్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో 214 పరుగులు చేశాడు. అందులో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 67 పరుగులు.

Read Also: IPL 2025: పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బంతులు వేసాం:హార్దిక్ పాండ్యా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

📢 For Advertisement Booking: 98481 12870