స్క్వాష్ వరల్డ్ కప్‌లో (Squash World Cup 2025) భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో హాంకాంగ్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించి తొలిసారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. గతంలో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న భారత్, ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శనతో, స్క్వాష్ (Squash World Cup 2025) లో సరికొత్త మైలురాయిని అధిగమించింది.సీనియర్ ప్లేయర్ జోష్న, అభయ్ సింగ్, యువ సంచలనం అనాహత్ సింగ్ తమ ప్రత్యర్థులను ఓడించి భారత్‌కు స్వర్ణం అందించారు.
Read Also: BCCI: టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ!

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: