हिन्दी | Epaper

IND vs USA: అభిషేక్‌ స్థానంలోకి తిలక్‌

Aanusha
IND vs USA: అభిషేక్‌ స్థానంలోకి తిలక్‌

టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఆరంభంలోనే ఒత్తిడిని ఎదుర్కొంది.అలీ ఖాన్‌ వేసిన రెండో ఓవర్లో అభిషేక్‌ శర్మ ఔటవ్వడంతో భారత్‌కు తొలి వికెట్‌ నష్టం వాటిల్లింది. అతడి స్థానంలో తిలక్‌ వర్మ క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్లో భారత్‌ కేవలం 2 పరుగులే చేసింది. ప్రస్తుతం క్రీజులో తిలక్‌ వర్మ (16), ఇషాన్‌ కిషన్‌ (9) ఉన్నారు.3 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోర్‌ 26/1గా ఉంది.

Read Also: IND vs USA: తొలి మ్యాచ్‌లోనే అభిషేక్‌ ఔట్‌

IND vs USA: Tilak replaces Abhishek
IND vs USA: Tilak replaces Abhishek

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870