T20 World Cup: టాస్ గెలిచిన యూఎస్ఏ

టీ-20 వరల్డ్‌కప్‌లో భాగంగా యూఎస్‌ఏ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ముంబై వేదికగా భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.మరికాసేపట్లో మ్యాచ్ మెదలుకానుంది. కాగా సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు కెప్టెన్ సూర్యకుమార్ ప్రకటించారు. Read Also: హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగినా అప్రిలియా RS457 ట్రాక్ డే వేడుక మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా … Continue reading T20 World Cup: టాస్ గెలిచిన యూఎస్ఏ