శ్రీలంకతో (IND vs SL) జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ముందుకుసాగుతోంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమ్ ఇండియా, 3–0 ఆధిక్యంలో ఉంది.. ఈ విజయంతో భారత జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు కాగా, మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
Read Also: Rishabh Pant: వన్డే సిరీస్‌కు పంత్ దూరం?

ఈ మ్యాచ్ ఎక్కడ చుడొచ్చంటే?
నేడు జరగనున్న (IND vs SL) నాలుగో మ్యాచ్ లోనూ గెలిచి క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేయాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది. మరోవైపు భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. కనీస పోటీ ఇవ్వడం లేదు. ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని ఆశిస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ స్పోర్స్ (Star Sports) లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: