Mahbub Ali Zaki: ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ హఠాన్మరణం

క్రికెట్‌ మైదానంలో విషాదం నెలకొంది. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జకీ (59) (Mahbub Ali Zaki) హఠాన్మరణం చెందాడు. ఇవాళ సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజ్‍షాహీ వారియర్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఈ దురదృష్టకర ఘటన జరిగింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ (BPL) మ్యాచ్ సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిన ఆయన 50 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. Read Also: AUS vs ENG: యాషెస్ సిరీస్‌.. ఇంగ్లండ్‌దే … Continue reading Mahbub Ali Zaki: ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ హఠాన్మరణం