हिन्दी | Epaper

IND vs PAK: పాక్‌పై భారత్ విజయం.. అంబరాన్నంటిన సంబరాలు

Aanusha
IND vs PAK: పాక్‌పై భారత్ విజయం.. అంబరాన్నంటిన సంబరాలు

ICC టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ (IND vs PAK) తో, జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌ లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది.చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 61 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈరోజు జరిగిన, మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ విజయంతో గ్రూప్-ఏలో వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టింది.

Read Also: IND vs PAK: ఓటమి పై పాక్ కెప్టెన్ సల్మాన్ ఏమన్నారంటే?

IND vs PAK: India's victory over Pakistan.. Celebrations galore
IND vs PAK: India’s victory over Pakistan.. Celebrations galore

భారత జట్టుకు అభినందనలు

తద్వారా టోర్నమెంట్‌లో సూపర్-8 దశకు అధికారికంగా అర్హత సాధించింది. ఈ సందర్బంగా, పాకిస్థాన్‌ను, భారత్ ఓడించడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చి బాణసంచా కాలుస్తూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ జట్టు పోటీ ఇవ్వలేకపోయిందని, బహిష్కరించి ఉంటేనే పరువు దక్కేదని సెటైర్లు వేశారు. ఐసీసీ ఈవెంట్లలో భారత్‌పై గెలవడం పాకిస్థాన్‌కు అసాధ్యమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అన్ని రంగాల ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల నగదు

ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల నగదు

గంభీర్ పాలసీ సూపర్ హిట్ షోయబ్ అక్తర్ ప్రశంసలు

గంభీర్ పాలసీ సూపర్ హిట్ షోయబ్ అక్తర్ ప్రశంసలు

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

పదేళ్లలో 10 ట్రోఫీలే లక్ష్యం.. మహికా వల్లే ఇదంతా!

పదేళ్లలో 10 ట్రోఫీలే లక్ష్యం.. మహికా వల్లే ఇదంతా!

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా..

రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!

మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

టీ20 వరల్డ్‌కప్ విజయం- బుమ్రా గొప్పతనం చెప్పిన సూర్య

టీ20 వరల్డ్‌కప్ విజయం- బుమ్రా గొప్పతనం చెప్పిన సూర్య

వరల్డ్ కప్ గెలుపు వెనుక వాళ్లే- గౌతమ్ గంభీర్

వరల్డ్ కప్ గెలుపు వెనుక వాళ్లే- గౌతమ్ గంభీర్

విషాదాన్ని జయించిన ఇషాన్, హాఫ్ సెంచరీతో భారత్ విజయం

విషాదాన్ని జయించిన ఇషాన్, హాఫ్ సెంచరీతో భారత్ విజయం

📢 For Advertisement Booking: 98481 12870