IND vs PAK: ఈ విజయం భారత్‌ కు అంకితం: సూర్యకుమార్ యాదవ్

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ (IND vs PAK) 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సూపర్-8 బెర్త్‌ను దక్కించుకోవడంతో పాటు పాక్‌పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. Read Also: Chandrababu Naidu : ఇషాన్‌పై చంద్రబాబు ప్రశంసలు, ఏమన్నారు? ఈ … Continue reading IND vs PAK: ఈ విజయం భారత్‌ కు అంకితం: సూర్యకుమార్ యాదవ్