हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

Latest News: IND vs PAK: ఈరోజుఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్

Aanusha
Latest News: IND vs PAK: ఈరోజుఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్

మెన్స్ అండర్-19 ఆసియా కప్‌లో మరో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఇవాళ టీమ్ ఇండియా, పాకిస్థాన్ (IND vs PAK) అండర్-19 జట్లు తలపడనున్నాయి. UAEతో మ్యాచులో అదరగొట్టిన భారత్ మరోసారి భారీ స్కోరుపై కన్నేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. మలేషియాతో మ్యాచులో ఘనవిజయం సాధించిన PAKను సైతం తక్కువ అంచనా వేయలేం. ఇవాళ్టి మ్యాచు లో గెలిచిన జట్టు సెమీస్ ఆశలు మరింత మెరుగవనున్నాయి. మ్యాచ్ లైవ్ 10.30AM నుంచి సోనీ లివ్‌లో చూడవచ్చు.

Read Also: Messi fans disappointment : కోల్కతాలో మెస్సీ ఇవెంట్ గందరగోళం వేలాది అభిమానులకు నిరాశ…

IND vs PAK: India vs Pakistan match today.
IND vs PAK: India vs Pakistan match today.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870