हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Rohit sharma: నేను సరిగ్గా ఆడట్లేదు : రోహిత్‌ శర్మ

Anusha
Rohit sharma: నేను సరిగ్గా ఆడట్లేదు : రోహిత్‌ శర్మ

ముంబై ఇండియన్స్‌కు ఒకప్పుడు కెప్టెన్‌గా ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ, ప్రస్తుతం కేవలం ఓ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో, రోహిత్‌ను పక్కన పెట్టడం కొంత వివాదాస్పదమైంది. అయితే ఈ సీజన్‌లోకి వచ్చేసరికి ముంబై ఫ్యాన్స్ కూడా పాండ్యాను కెప్టెన్‌గా అంగీకరించారు.రోహిత్‌ శర్మ ప్రస్తుతం పూర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్ లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. అంతకంటే ముందు కూడా సరైన ఫామ్‌లో లేని రోహిత్‌ అదే బ్యాడ్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అయితే తాజాగా తన ఫామ్‌ గురించి రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నిజాయితీగా చెప్పాలంటే నేను బంతిని సరిగా కొట్టడం లేదు. ఆ సమయంలో గిల్ ఆడతే బాగుంటుందని మేం అనుకున్నాం. అతను చాలా మంచి ఆటగాడు, అంతకంటే ముందు టెస్ట్‌ మ్యాచ్ గిల్‌ ఆడలేదు.

సిడ్నీ టెస్ట్‌

సెలెక్టర్‌తో మాట్లాడాను – వారు నా నిర్ణయాన్ని అంగీకరించారు. టీమ్‌కు ఏది మంచిదో అదే చేయాలని, అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అంతే అలా జరిగిపోయింది.” అంటూ బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్‌కు తానకు తానుగా ఎందుకు దూరం ఉండాల్సి వచ్చిందో రోహిత్‌ శర్మ వివరించాడు. ఆ టైమ్‌లోనే నేను మెచ్యురిటీ ఉన్న మనిషిని, ఇద్దరు పిల్లల తండ్రి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది నాకు తెలియదా అంటూ రోహిత్‌ శర్మ తనపై వచ్చే విమర్శలకు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా కూడా ఆ విషయంపై స్పందించాడు. ఆ బీజీటీ టోర్నీలో టీమిండియా ఫేలవ ప్రదర్శన కనబర్చింది. విరాట్‌ కోహ్లీ ఆరంభంలో ఒక సెంచరీ చేసినా తర్వాత అతను కూడా విఫలం అయ్యాడు.

 Rohit sharma: నేను సరిగ్గా ఆడట్లేదు : రోహిత్‌ శర్మ

బ్యాడ్‌ ఫామ్‌

ఆ టోర్నీ తర్వాత కోహ్లీ, రోహిత్‌ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ రాణిస్తుండగా రోహిత్‌ శర్మ మాత్రం అదే బ్యాడ్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. మోకాలి గాయంతో ఒక మ్యాచ్‌ కూడా రోహిత్‌ దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ సిడ్నీ టెస్ట్‌ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ ఇదే బ్యాడ్‌ ఫామ్‌ కొనసాగితే తర్వాత మ్యాచ్‌లకు రోహిత్‌ ఏమైనా దూరంగా ఉంటాడా అనే చర్చ కూడా మొదలైంది. మరి చూడాలి రోహిత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.

Read Also: Sam Billings: ఏ టోర్నమెంట్ అయినా ఐపీఎల్ తర్వాతే :సామ్ బిల్లింగ్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

📢 For Advertisement Booking: 98481 12870