हिन्दी | Epaper

Gautam Gambhir: టీమిండియా ఆటగాళ్లకు గంభీర్ ప్రత్యేక ఆతిథ్యం

Anusha
Gautam Gambhir: Special hospitality for Team India players
Gautam Gambhir: Special hospitality for Team India players

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌–2026ను విజయంతో ప్రారంభించిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.. ఈ విజయం తర్వాత భారత జట్టు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆటగాళ్లకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమ నివాసానికి టీమిండియాను ఆహ్వానించి, కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్, ఆటగాళ్లు, కోచ్‌లు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు గంభీర్ నివాసానికి విచ్చేశారు.

Read Also: Sports: మొదటి స్థానంలో ఫుట్‌బాల్.. రెండో స్థానంలో క్రికెట్

తదుపరి మ్యాచ్ కోసం ఢిల్లీకి చేరుకుంది టీమిండియా

జట్టు సభ్యుల మధ్య స్నేహ భావం పెంపొందించేందుకు గంభీర్ ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగానూ ఆటగాళ్లకు పార్టీ ఇచ్చారు.కోచ్‌గా గంభీర్, జట్టుకు ఇలా డిన్నర్ ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టెస్టు జట్టుకు కూడా ఢిల్లీలో మ్యాచ్‌కు ముందు విందు ఇచ్చాడు.

ఆటగాళ్లతో వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగానే గంభీర్ ఈ కార్యక్రమాలు చేపడుతున్నాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సేన, తమ తదుపరి మ్యాచ్ కోసం ఢిల్లీకి చేరుకుంది. ఫిబ్రవరి 12న అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో భారత్ తలపడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!
0:15

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..
0:54

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల
0:52

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్
0:51

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్

టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు
0:20

టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్
0:09

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా
0:41

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్
0:33

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్

📢 For Advertisement Booking: 98481 12870