T20 WC: టీమ్ యూఎస్‌కు ఆల్ ది బెస్ట్: ట్రంప్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (T20 WC) లో బరిలోకి దిగిన అమెరికా జట్టుకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ చేశారు. “భారత్‌లో క్రికెట్ ప్రపంచకప్ జరుగుతోందని ఇప్పుడే విన్నాను. టీమ్ యూఎస్‌ఏకు నా శుభాకాంక్షలు. మనది చాలా బలమైన జట్టు. అమెరికా మొత్తం మీకు మద్దతుగా నిలుస్తుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా … Continue reading T20 WC: టీమ్ యూఎస్‌కు ఆల్ ది బెస్ట్: ట్రంప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed