हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

French Open: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పురుషుల సింగిల్స్ ఫైనల్

Anusha
French Open: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పురుషుల సింగిల్స్ ఫైనల్

ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్ మరి కొద్ది గంటల్లో ఆరంభం కానుంది. ప్రపంచ నంబర్ 1 జానిక్ సినర్(ఇటలీ), డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్(స్పెయిన్) మధ్య ఈ ప్రతిష్టాత్మక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ టెన్నిస్(Tennis) చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఎందుకంటే 2000వ సంవత్సరంలో పుట్టిన ఈ ఇద్దరు ఆటగాళ్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో తలపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.జానిక్ సినర్ సెమీఫైనల్‌లో దిగ్గజ ఆటగాడు, 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత నొవాక్ జకోవిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు.జానిక్ సినర్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరుకోవడం అతని ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది. జానిక్ సినర్(Janic Sinner) సర్వీసులు, బేస్‌లైన్ ప్లే ఈ టోర్నమెంట్‌లో నిలకడగా ఉన్నాయి. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ సెమీఫైనల్‌లో ముసెట్టి గాయం కారణంగా మ్యాచ్ నుంచి తొలగిపోవడంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు.

ప్రత్యర్థులకు సవాలుగా

అల్కరాస్ గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా మట్టి కోర్టులపై తన పట్టును నిరూపించుకున్నాడు. అల్కరాస్ వేగం, డ్రాప్ షాట్లు, పవర్‌ఫుల్ ఫోర్‌హ్యాండ్‌(Powerful forehand)లు ప్రత్యర్థులకు సవాలుగా నిలుస్తాయి.సినర్, అల్కరాస్ మధ్య ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో అల్కరాస్ 7-4 ఆధిక్యంలో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఇటాలియన్ ఓపెన్ ఫైనల్‌లో కూడా అల్కరాస్ సినర్‌ను ఓడించాడు. అయితే గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో వీరు తలపడటం ఇదే మొదటిసారి.

 French Open: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పురుషుల సింగిల్స్ ఫైనల్
French Open

గ్రాండ్‌స్లామ్‌లు

జానిక్ సినర్ తన కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం, మొదటి ఫ్రెంచ్ ఓపెన్ కోసం చూస్తున్నాడు. అతను వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచే అవకాశం కూడా ఉంది. అల్కరాస్ తన ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అల్కరాస్ 2008లో నాదల్ తర్వాత ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు(Grand Slam titles) గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచే అవకాశం ఉంది. ఈ యువ సంచలనాలు తమదైన ప్రత్యేక శైలితో అద్భుతంగా ఆడే అవకాశం ఉంది.సినర్ దూకుడు, నిలకడైన ఆటతీరుకు, అల్కరాస్ అద్భుతమైన అథ్లెటిసిజం, సృజనాత్మక షాట్‌లు ఎలా ఎదురొడ్డి నిలుస్తాయో చూడాలి. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీలివ్, ఫాన్‌కోడ్, జియో టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

Read Also: French Open 2025: ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలుచుకున్న కోకో గాఫ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870