हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

WPL: త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో CSK ఎంట్రీ?

Anusha
WPL: త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో CSK ఎంట్రీ?

IPLలో అత్యంత విజయవంతమైన CSK ఫ్రాంచైజీ త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ CEO కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ఇది భవిష్యత్తు ప్రణాళికలో భాగమని, మహిళల క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ విస్తరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత WPL 2026 సీజన్ ముగింపు దశకు వచ్చింది. రేపు వడోదరలో జరిగే ఫైనల్‌లో ఢిల్లీ టీమ్ RCBతో తలపడనుంది. ప్రస్తుతం WPLలో 5 జట్లు పాల్గొంటున్నాయి.

Read Also: T20 WC: టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ

CSK entry in Women's Premier League soon?
CSK entry in Women’s Premier League soon?

భారీ హైప్

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ తో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్ (జోబర్గ్ సూపర్ కింగ్స్).. మేజర్ లీగ్ క్రికెట్ లో ఉంది. త్వరలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రావడానికి ఆసక్తి చూపించింది. అంతేకాదు ఇతర క్రీడల్లోకి కూడా తాము వెళ్లవచ్చని ఈ సందర్భంగా ఆయన విశ్వనాథన్ హింట్ ఇచ్చారు. మరి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో చెన్నె సూపర్ కింగ్స్ వస్తే ఈ లీగ్ కు భారీ హైప్ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా వేలం సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కో ఓనర్ పార్థ్ జిందాల్ మహిళా ఐపీఎల్ లో కొత్త జట్టు వస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పి హింట్ ఇచ్చారు.చివరి రెండు సీజన్ లలో మహిళల ప్రీమియర్ లీగ్ భారీ విజయాన్ని సాధించింది. ఈ కారణంగానే బీసీసీఐ జట్ల సంఖ్యను పెంచాలని భావించినట్టు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870