हिन्दी | Epaper

Latest News: Lionel Messi: మెస్సికి గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ

Aanusha
Latest News: Lionel Messi: మెస్సికి గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ

ఫుట్‌బాల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ(Anant Ambani) స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం అయిన వంతారాను మెస్సీ సందర్శించారు. అక్కడ జంతువులతో మెస్సి సరదాగా సమయాన్ని గడిపారు. వంతారాను విజిట్‌ చేసిన మెస్సి (Lionel Messi) కి అనంత్‌ అంబానీ అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. తన గుర్తుగా రిచర్డ్‌ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్‌ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.

Read Also: WPL 2026 schedule : డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. ఓపెనర్‌లో MI vs RCB…

 Anant Ambani gave a gift to Messi
Anant Ambani gave a gift to Messi

ఈ న్యూస్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది

వంతారా సందర్శనకు వెళ్లేటప్పుడు మెస్సి చేతికి ఎలాంటి వాచ్‌ లేదు. అనంత్‌తో మీటింగ్‌ తర్వాత అతడి చేతిపై ఓ అరుదైన, అత్యంత ఖరీదైన గడియారం దర్శనమిచ్చింది. ఆ వాచ్‌ రిచర్డ్ మిల్లె RM 003-V2 GMT (Richard Mille RM 003-V2 GMT) టూర్‌బిల్లాన్ ఆసియా ఎడిషన్. ఇలాంటివి ప్రపంచంలో కేవలం 12 పీస్‌లు మాత్రమే ఉంటాయి. దీని ధర దాదాపు 1.2 మిలియన్‌ డాలర్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి.

అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 10.91 కోట్లు అన్నమాట.ఈ గడియారాన్ని అనంత్ అంబానీ మెస్సి (Lionel Messi) కి బహుమతిగా ఇచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక అనంత్‌ అంబానీ సైతం ఇలాంటి మరోవాచ్‌ను ధరించడం విశేషం. రిచర్డ్ మిల్లె RM 056 సఫైర్ టూర్‌బిల్లాన్‌ అనంత్‌ చేతికి కనిపించింది. దీని విలువ దాదాపు దాదాపు 5 మిలియన్‌ డాలర్లుగా తెలుస్తోంది. అంటే రూ.45.59 కోట్లన్నమాట. ప్రస్తుతం ఈ న్యూస్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ కీలక నిర్ణయం తీసుకుంది.

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

PSL నుంచి గుడకేశ్ వెస్టిండీస్ స్టార్ ఔట్

PSL నుంచి గుడకేశ్ వెస్టిండీస్ స్టార్ ఔట్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి
0:52

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి

క్రికెట్ లో సంచలనం, పాక్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన SRH

క్రికెట్ లో సంచలనం, పాక్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన SRH

ధోనీకి ఇదే చివరి సీజన్: ఇర్ఫాన్ పఠాన్

ధోనీకి ఇదే చివరి సీజన్: ఇర్ఫాన్ పఠాన్

ఘనంగా రేపు కుల్దీప్ యాదవ్ పెళ్లి ఏర్పాట్లు

ఘనంగా రేపు కుల్దీప్ యాదవ్ పెళ్లి ఏర్పాట్లు

సోదరుడి పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సారా

సోదరుడి పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సారా

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

IPL 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది.

IPL 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది.

📢 For Advertisement Booking: 98481 12870