हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Olive Ridley Turtles: సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించే ఆలివ్ రిడ్లే తాబేళ్లు

Sharanya
Olive Ridley Turtles: సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించే ఆలివ్ రిడ్లే తాబేళ్లు

ప్రకృతిలో మనిషికి తెలియని ఎన్నో వింతలు దాగివున్నాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి — అరుదైన జాతిగా గుర్తింపు పొందిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు (Olive Ridley Turtles). ప్రపంచవ్యాప్తంగా ఈ తాబేళ్ల జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో వాటి పునరుత్పత్తి చర్యలు, వలస మార్గాలు గమనించేందుకు ఆలివ్‌ రిడ్లేల జీవన విధానం, పునరుత్పత్తిపై చేస్తున్న పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

వేల కిలోమీటర్ల ప్రయాణం

ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంతానోత్పత్తి కాలంలో సముద్రపు తీరాలకు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణాలు చుట్టూ ఉన్న హేతుబద్ధమైన వాతావరణ పరిస్థితులు, సముద్ర ప్రవాహాలు, భౌగోళిక గుర్తింపు శక్తిని ఆధారంగా చేసుకుంటాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒక తాబేలు ఒడిశాలో కేంద్రపడ జిల్లా గహీర్‌మఠ్‌ వద్ద సముద్రంలో ప్రయాణం ప్రారంభించి 51 రోజుల తరువాత ఆంధ్రప్రదేశ్‌ తీరానికి చేరుకుంది. ఇది వెయ్యి కిలోమీటర్లు ఈదినట్లు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎస్‌) ప్రేమ్‌శంకర్‌ ఝా శుక్రవారం తెలిపారు.

టెక్నాలజీ సహాయంతో సంచలన విశ్లేషణ

ఈ తాబేళ్ల మీద సాటిలైట్ ట్యాగింగ్ ద్వారా జరుగుతున్న పరిశోధనలు ఆలివ్‌ రిడ్లేకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాగ్‌ అమర్చి పరిశీలించగా ఈ విషయాలు తెలిశాయన్నారు. ఈ తాబేలు శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిల మీదుగా ఇది ఆంధ్రాకు చేరిందని అన్నారు. నాలుగేళ్ల కిందట ఒడిశా తీరంలో ట్యాగ్‌ వేసిన మరో తాబేలు 3,500 కి.మీ. ప్రయాణించి గుడ్లు పెట్టేందుకు ఇటీవల మహారాష్ట్రలోని రత్నగిరి తీరానికి వచ్చినట్లు గుర్తించామని తెలిపారు.

Read also: Chandrababu: యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాట్సాప్ చాట్ చూపిస్తే కోర్టు నమ్ముతుందా? చట్టం ఏమంటోంది?

వాట్సాప్ చాట్ చూపిస్తే కోర్టు నమ్ముతుందా? చట్టం ఏమంటోంది?

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

మాటలు తక్కువ.. ఆలోచన ఎక్కువ.. వరల్డ్ ఇంట్రోవర్ట్ డే

మాటలు తక్కువ.. ఆలోచన ఎక్కువ.. వరల్డ్ ఇంట్రోవర్ట్ డే

థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు

థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు

ఏనుగు దెబ్బకు 18 గంటలుగా నిలిచిన వాహనాలు

ఏనుగు దెబ్బకు 18 గంటలుగా నిలిచిన వాహనాలు

ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం

ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం

న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీస్ క్లోజ్ ఎందుకంటే ?

న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీస్ క్లోజ్ ఎందుకంటే ?

కడలూరులో మహిళలే నడిపిస్తున్న ఆసియాలోనే అతిపెద్ద నర్సరీ

కడలూరులో మహిళలే నడిపిస్తున్న ఆసియాలోనే అతిపెద్ద నర్సరీ

ముగిసిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

ముగిసిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

ఒక్క నిజమైన స్నేహితుడు.. వంద మందితో సమానం

ఒక్క నిజమైన స్నేహితుడు.. వంద మందితో సమానం

రాజస్థాన్‌లో కొన్ని ఏళ్ల నాటి నాగరికత వెలుగులో

రాజస్థాన్‌లో కొన్ని ఏళ్ల నాటి నాగరికత వెలుగులో

“ఎమర్జెన్సీను ఏ భారతీయుడూ మర్చిపోడు” – ప్రధాని మోడీ

“ఎమర్జెన్సీను ఏ భారతీయుడూ మర్చిపోడు” – ప్రధాని మోడీ

📢 For Advertisement Booking: 98481 12870