हिन्दी | Epaper

Sharwanand : శ‌ర్వానంద్ కొత్త సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌

Divya Vani M
Sharwanand : శ‌ర్వానంద్ కొత్త సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌

టాలీవుడ్‌ యంగ్ హీరో శర్వానంద్ ఒక కొత్త ఛాలెంజ్‌కు రెడీ.ఇది అతని 38వ సినిమా కావడం విశేషం.ఈసారి ఆయనకు దర్శకుడిగా సంపత్ నంది తోడయ్యాడు. ఈ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.మేకర్స్ తాజాగా టైటిల్ రివీల్ చేశారు. సినిమా పేరే ‘భోగి’.ఇది పంచభూతాల పండుగను గుర్తుచేసే శక్తివంతమైన పేరు.టైటిల్ రివీల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.వీడియోలో కనిపించిన క్యాప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రతి రక్తపు బొట్టుకూ ఒక కారణం ఉంటుంది. ప్రతి పండుగకూ ఒక ఉద్దేశం ఉంటుంది.”అని పేర్కొన్నారు.ఇది సినిమాకు డీప్ కాన్సెప్ట్ ఉన్నదని సూచిస్తోంది.ఈ సినిమా 1960 నాటి నేపథ్యంలో సాగుతుంది.తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్ ప్రాంతం కథకు ప్రధాన కేంద్రం. అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ తెరకెక్కుతుంది.యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా పెద్ద పీఠ వేస్తుంది.ఇప్పటివరకు క్లాస్ పాత్రల్లో కనిపించిన శర్వా, ఈసారి మాస్‌ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఆయన క్యారెక్టర్ డిజైన్ డిఫరెంట్‌గా ఉండబోతోంది.

Sharwanand శ‌ర్వానంద్ కొత్త సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌
Sharwanand శ‌ర్వానంద్ కొత్త సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌

ఇది ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.ఈ సినిమాలో శర్వా సరసన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు.అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతీ ఇందులో కథానాయికలుగా కనిపించనున్నారు.ఇద్దరిదీ స్రాంగ్ రోల్స్ కావడంతో ఆకట్టుకుంటారు.ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ బ్యానర్‌కి మంచి ట్రాక్ రికార్డు ఉంది.గతంలో విజయవంతమైన సినిమాలు తీసిన వారు కావడంతో ‘భోగి’పై నమ్మకంగా ఉన్నారు.ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైంది. టెక్నికల్ టీం కూడా బలంగా ఉంది.సినిమాకు స్టంట్ కోఆర్డినేటర్లు, ఆర్ట్ డైరెక్షన్ వంటి విభాగాల్లో అనుభవం ఉన్నవారు పని చేస్తున్నారు.‘భోగి’ అనే టైటిల్‌తో సినిమాపై మొదటి నుండి బజ్ ఉంది. టైటిల్‌కి ఇచ్చిన క్యాప్షన్‌తో అందరూ మరింత ఆసక్తిగా మారారు.రిలీజ్‌కి ఇంకా టైమ్ ఉన్నా, ఈ సినిమాకు మార్కెటింగ్ జోరు ఉంది.సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ ‘భోగి’తో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాల్సిందే!

Read Also : Garuda 2.0: ‘గరుడ 2.0’ సినిమా రివ్యూ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

📢 For Advertisement Booking: 98481 12870