ప్రధానితో రేవంత్ భేటీ - కీలక అంశాలపై నివేదిక

ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ – కీలక అంశాలపై నివేదిక

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపైన చర్చ జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు… పెండింగ్ అంశాల పైన సీఎం రేవంత్ వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు అంశాలపై ప్రధానికి నివేదిక ఇచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం పైన రేవంత్ వివరించారు. మరింత అనుభవం ఉన్న వారిని రంగంలోకి దించే అంశం పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గంట పాటు ఇద్దరి మధ్య సమావేశం
ప్రధానికి వినతులు ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రధానితో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రైల్ వేస్ టు కు రూ.24269 కోట్లు ఇవ్వాలని రేవంత్ విజ్ఞప్తి చేసారు. అదే విధంగా 55 కిలోమీటర్ల మేర పొడవు ఉన్న మూసీ నదికి పునర్జీవం కల్పించడం మూసీ ప్రాజెక్ట్‌ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ప్రధానితో రేవంత్ భేటీ - కీలక అంశాలపై నివేదిక

తెలంగాణకు 29 మంది ఐపీఎస్‌ల కొరత
రేవంత్ అభ్యర్దన ఇక, తెలంగాణకు 29 మంది ఐపీఎస్‌ల కొరత ఉందని ప్రధానికి తెలిపారు. సెమీ కండక్టర్ మిషన్, అడ్వాన్స్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్బుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభు త్వం లక్ష్యంగా ఎంచుకుందని మోదీకి వెల్లడించారు.

ఎస్ఎల్ బీసీ ఘటన పై ప్రధాని ఆరా

ఎస్ఎల్ బీసీ ఘటన పైన రేవంత్ ఈ సమావేశంలో వివరించారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఆపరేషన్.. ఈ ఘటనలో చిక్కకున్న ఎనిమిది మంది గురించి ప్రధాని ఆరా తీసినట్లు సమాచారం. టన్నెల్ సహాయక చర్యలు.. ఎదురవుతున్న ఆటంకాల గురించి సీఎం రేవంత్ సాంకేతిక అంశాలను వివరించారు.
ప్రధాని ఆరా టన్నెల్ సహాయక చర్యల కోసంఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలోకి దించే అంశం ప్రస్తావన కు వచ్చినట్లు తెలుస్తోంది.

Related Posts
మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ, రాహుల్ స్పందన
Political leaders condolenc

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం విశిష్ట నేతను కోల్పోయిందని, ఆయన సేవలను Read more

Revanth Reddy : తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు : రేవంత్ రెడ్డి
Revanth Reddy తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు : రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజాపాలన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Read more

Vaishno Devi Temple: తుపాకీతో వైష్ణోదేవి ఆల‌యంలోకి ప్రవేశించిన మహిళ
Vaishno Devi Temple: తుపాకీతో వైష్ణోదేవి ఆలయంలో ప్రవేశించిన మహిళ.. భద్రతా విఫలం!

జమ్మూలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ పవిత్ర స్థలంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన తరుణంలో ఓ Read more

బీసీలకు 42 శాతం రిజర్వేషన్: ఎంఎల్సీ కవిత
mlc kavitha

ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో వెనుకబడిన తరగతులకు కోటా సాధించడానికి తీసుకోవాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై బీసీ సంఘాల నాయకులు మరియు తెలంగాణ జాగృతి చర్చించారుహైదరాబాద్: రాష్ట్రంలోని Read more