हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రావర్సీపై స్పందించిన రమ్య

Anusha
Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రావర్సీపై స్పందించిన రమ్య

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ పేరు తెగ చక్కర్లు కొడుతోంది – అదేఅలేఖ్య చిట్టి పికిల్స్. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశవిదేశాలకు కూడా ఆర్డర్ల మీద వీళ్లు పచ్చళ్లు చేసి పంపిస్తుంటారు. జస్ట్ వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వాళ్ల దగ్గరున్న పచ్చళ్లు, వాటి రేట్ల వివరాలను మనకు పంపించేస్తారు. వీళ్ల పచ్చళ్లు టేస్టీగా ఉంటాయని పేరు రావడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. అయితే వీళ్ల పచ్చళ్ల రేటు కూడా ఎక్కువే. నాన్ వెజ్ పచ్చళ్లతో ఫేమస్ అయిన ముగ్గురు అక్క చెల్లెళ్ల వ్యాపారమే ఇది. తక్కువ సమయంలోనే పచ్చళ్ల వ్యాపారంలో వీరు ముగ్గురు సక్సెస్ అయ్యారు. వీరి పచ్చళ్లకు మంచి పేరు వచ్చింది. నెట్టింట వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని రోజులుగా విజయవంతంగా సాగుతున్న ఈ పచ్చళ్ల వ్యాపారంలో వారు మాట్లాడిన బూతు మాటలే కొంపముంచాయి.ఇటీవల ఓ వ్యక్తి అలేఖ్య పికిల్స్‌కు హాయ్ అని వాట్సాప్ చేస్తే, అటు నుంచి పచ్చళ్ల రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్లు అరకిలో తక్కువలో తక్కువగా రూ.1200 ఉండటంతో రెండు చేతులు జోడించిన ఎమోజీలతో రిప్లయ్ ఇచ్చాడు. మీ పచ్చళ్లు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు. దీనికి అట్నుంచి ఆడ గొంతుతోబూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.దీంతో వీరిపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో విడుదల

సోషల్ మీడియా లో వీరి వ్యాపారంపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ రావడంతో దెబ్బకు అలేఖ్య చిట్టి పికిల్స్ వెబ్ సైట్ క్లోజ్ చేశారు. వాట్సప్ సైతం డీయాక్టివేట్ చేశారు. ఇక తాజాగా ఈ ఆడియో మెసేజ్ పై ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఒకరైన సుమ కంచర్ల ఈ వివాదం రియాక్ట్ అవుతూ ఓ వీడియో చేసింది. తనను ట్రోల్ చేయవద్దని రిక్వెస్ట్ చేసింది.ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరైన రమ్య కంచర్ల సైతం ఈ వివాదం పై ఓ వీడియో విడుదల చేసింది. ఒకరికి మెసేజ్ పెట్టబోయి ఇంకొకరికి పెట్టినట్లు రమ్య చెప్పుకొచ్చింది. అందులో వినిపించిన ఆ వాయిస్ తన అక్క అలేఖ్యదే అని అంగీకరించింది. తమకు రోజుకు వేల సంఖ్యలో ఆర్డర్స్ వస్తాయని అందులో కొందరు తమను బూతులు తిడతారని అలాంటి వ్యక్తులను బ్లాక్ చేస్తామని కొన్నిసార్లు ఆ విధమైన రిప్లై ఇస్తామని చెప్పుకొచ్చింది రమ్య మోక్ష. వైరల్ అయిన ఆడియో క్లిప్ విని విమర్శించే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. వేరే వ్యక్తికి పంపాల్సిన రిప్లై అనుకోకుండా మరో వ్యక్తికి వచ్చిందని ఆ వెంటనే అతడికి క్షమాపణలు చెప్పినట్లు వివరించింది.

నెటిజన్లు ట్రోలింగ్‌

మీ చిట్టి రొయ్యల పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చిందంటూ ఓ వ్యక్తి సెటైరికల్‌గా వీడియో కింద మెసేజ్ పెడితే రియల్లీ కంగ్రాట్స్ అంటూ అట్నుంచి సమాధానం వచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. పచ్చళ్ల వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే పచ్చళ్లు బాగా పెడితే మాత్రమే సరిపోదు. మనం సోషల్ మీడియాలో ఇచ్చే రిప్లయ్‌లు కూడా ఎంతో హుందాగా మన గౌరవాన్ని పెంచేలా ఉండాలని అలేఖ్య పికెల్స్ ఉదంతం చెబుతోంది.ఆ కస్టమర్‌ వినయంగా ప్రశ్నిస్తే, అంత దారుణంగా మాట్లాడడం అవసరమా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోలింగ్‌ ఎక్కువయ్యే సరికి అలేఖ్య చిట్టి పికెల్స్ ఫోన్ నెంబర్ ను తాత్కాలింకంగా నిలిపివేశారు. అటు వాట్సాప్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు. ఇన్ స్టాలో కూడా ఓపెన్ అవ్వడం లేదు. ప్రస్తుతం వెబ్ సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. మంచి అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇలా ఓవర్‌ యాక్షన్‌ చేయడం ఏంటంటూ నిందిస్తున్నారు. 

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

📢 For Advertisement Booking: 98481 12870