हिन्दी | Epaper
H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

London: పాక్ తీరును ఎండగట్టిన ఎంపీ ప్రియాంక చతుర్వేది

Vanipushpa
London: పాక్ తీరును ఎండగట్టిన ఎంపీ ప్రియాంక చతుర్వేది

ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ, భారత్‌పై నిత్యం విషం చిమ్ముతున్న పాకిస్థాన్(Pakistan) వైఖరిని భారత అఖిలపక్ష బృందం అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్(Ravishanker Prasad) నాయకత్వంలోని బృందం లండన్‌లో పర్యటించింది. ఈ బృందంలో సభ్యురాలైన శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, పాకిస్థాన్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న భారత్ జీ-20 దేశాల కూటమికి అధ్యక్షత వహిస్తుంటే, పొరుగునే ఉన్న పాకిస్థాన్ మాత్రం టీ-20 (టాప్-20) ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.

London: పాక్ తీరును ఎండగట్టిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
London: పాక్ తీరును ఎండగట్టిన ఎంపీ ప్రియాంక చతుర్వేది

ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చింది
2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన దాడులకు సూత్రధారి అయిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు కూడా పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చిందని ప్రియాంక చతుర్వేది గుర్తుచేశారు. లాడెన్‌కు పాకిస్థాన్ ఎలా ఆశ్రయం కల్పించింది, ఉగ్రవాదులకు నిధులు ఎలా సమకూర్చింది, వారికి శిక్షణ ఎలా ఇచ్చింది, ఉగ్రవాద కార్యకలాపాలను ఎలా ప్రోత్సహించింది అనే విషయాలపై ఒక డాక్యుమెంటరీ కూడా ఉందని, దాన్ని అందరూ తప్పకుండా చూడాలని ఆమె సూచించారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తోందని ప్రియాంక అన్నారు. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు మాత్రమే స్థానం ఉందని, విద్వేషం, ఉగ్రవాదానికి చోటు లేదని భారత్ గట్టిగా విశ్వసిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి, అనంతరం భారత బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’ గురించి కూడా అక్కడివారికి వివరించారు.
పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం
పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టి పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత కూడా పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినప్పటికీ, భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు ముమ్మరం చేసింది. ఈ వ్యాఖ్యలతో ఆమె పాక్‌ను తీవ్రంగా ఎండగట్టారు. భారత్ శాంతియుత దేశంగా ఎదుగుతోందని, కానీ పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదానికి గూఢచర్యం, శిక్షణ, నిధుల రూపంలో సహకరిస్తోందని విమర్శించారు. ప్రియాంక చతుర్వేది లండన్ వేదికగా చెప్పిన మాటలు, పాకిస్థాన్ పై భారత్ తీసుకుంటున్న గట్టి స్థానం అంతర్జాతీయంగా ప్రతిధ్వనించాయి. ఉగ్రవాదం లాంటి ప్రపంచ సమస్యపై భారత్ చూపుతున్న స్పష్టత మరియు కట్టుదిట్టు వైఖరిని ప్రపంచం గుర్తించాల్సిన అవసరం ఉంది.

Read Also: Pakistan: భారత్ పై పాక్ ప్రయోగించిన చైనా క్షిపణి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

📢 For Advertisement Booking: 98481 12870