పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత

పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత

అసభ్యకర వ్యాఖ్యలతో జైలుపాలైన నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలులో ఉన్న పోసాని ఛాతిలో నొప్పిగా ఉందని జైలు సిబ్బందికి తెలుపడంతో ఆయన్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పోసాని గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని అతడిని పరీక్షించిన వైద్యులు తెలిపారు.

Advertisements

2డీ ఈకో పరీక్ష

ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 2డీ ఈకో పరీక్ష అవసరమని వైద్యులు వివరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడు, చంద్రబాబునాయుడితో పాటు నారా లోకేష్‌, జనసేన అధినేత, పవన్‌ కల్యాణ్‌పై పోసాని బహిరంగంగా నానా దుర్భాషాలాడారు. జనసేన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గత ఐదురోజుల క్రితం హైదరాబాద్‌లో పోసానిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. ఇరువాదనలు విన్న జడ్జి పోసాని మురళికృష్ణకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించగా రాజంపేట సబ్‌జైలుకు తరలించారు .

Related Posts
రాకేష్ పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం రేవంత్
రాకేష్ పరిస్థితి చూసి చలించిపోయిన

రాకేష్ పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం రేవంత్.కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద యువకుడు రాకేష్ గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. తక్షణమే Read more

AndhraPradesh: ఏపీ ప్రజలకు శుభవార్త ఇకపై బియ్యంతో పాటు చిరు ధాన్యాలు పంపిణీ
AndhraPradesh: ఏపీ ప్రజలకు శుభవార్త ఇకపై బియ్యంతో పాటు చిరు ధాన్యాలు పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్కార్ మరో శుభవార్తను ప్రకటించనుంది.రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చిరుధాన్యాలు కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం Read more

కేఆర్ఎంబీ సమావేశం వాయిదా.. ఏపీ సర్కార్ కీలక అభ్యర్థన
Postponement of KRMB meeting.. Key request of AP Sarkar

ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఆర్ఎంబీ కి లేఖ హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ Read more

Harish Rao : కంచ గచ్చిబౌలి భూములపై హరీశ్ రావు ఆందోళన
Harish Rao కంచ గచ్చిబౌలి భూములపై హరీశ్ రావు ఆందోళన

హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూములు మరోసారి వార్తల్లోకి వచ్చాయి ఈ ప్రాంతంలో అరుదైన వృక్షాలు, పక్షులు, జంతువులు ఉన్నాయని బీఆర్‌ఎస్ సీనియర్ నేత Read more

×